కోయిల గొంతులోని తియ్యదనం
మావి చిగురులోని పచ్చదనం
వసంతపు సంధ్య లోని ఆహ్లాదం
ఆస్వాదిస్తూ మనసులు మురియాలి.
వేపపూత లోని సుగుణాలు
చెరకు తీపి వంటి ప్రేమలతో
ఆ మనసులు నిండాలి,
ప్రతి బ్రతుకూ పండాలి.
మన బ్లాగులు కమ్మని కవనాలతో
మది నమ్మిన భావాలతో
తెలుగు పూలు పరవాలి.
చదివిన ప్రతి హృదయంలో
ఆనందపు అమృతం కురియాలి.
బ్లాగు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
-విశ్వ ప్రేమికుడు
మావి చిగురులోని పచ్చదనం
వసంతపు సంధ్య లోని ఆహ్లాదం
ఆస్వాదిస్తూ మనసులు మురియాలి.
వేపపూత లోని సుగుణాలు
చెరకు తీపి వంటి ప్రేమలతో
ఆ మనసులు నిండాలి,
ప్రతి బ్రతుకూ పండాలి.
మన బ్లాగులు కమ్మని కవనాలతో
మది నమ్మిన భావాలతో
తెలుగు పూలు పరవాలి.
చదివిన ప్రతి హృదయంలో
ఆనందపు అమృతం కురియాలి.
బ్లాగు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
-విశ్వ ప్రేమికుడు
మది నమ్మిన భావాలతో ....నడిచే ప్రతీ రోజూ ఉగాదే...
రిప్లయితొలగించండిధన్య వాదాలు.. నూతన తెనుగు.. సంవత్సర శుభాకాంక్షలు..;)
మన బ్లాగులు కమ్మని కవనాలతో
రిప్లయితొలగించండిమది నమ్మిన భావాలతో
తెలుగు పూలు పరవాలి.
చదివిన ప్రతి హృదయంలో
ఆనందపు అమృతం కురియాలి.
paina cheppina.. line lu baagunnai friend ;-)
Baagundandi..
రిప్లయితొలగించండిRao
ఉగాది శుభాకాంక్షలు..........:)
రిప్లయితొలగించండినూతన సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిబాగుంది :)
మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిచాలాబాగా రాసారు మీకూ మీ కుటుంభానికి ఉగాది శూభాకాంక్షలు
రిప్లయితొలగించండిఉగాది కవిత అద్భుతంగా రాశారు.మీకూ మీ కుటుంభానికి ఉగాది శూభాకాంక్షలు
రిప్లయితొలగించండిbagundandi kavita
రిప్లయితొలగించండిమీ టపాలు వైవిధ్యభరితంగా ఉన్నాయి.
రిప్లయితొలగించండిఅభినందనలు