About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

5, ఆగస్టు 2009, బుధవారం

నీకోసం వెతికి వెతికి తెచ్చానో జీనీ...

నాకూ నీకూ మధ్య తేడా ఎంత గనుక?
అందుకే నేమో మన మధ్య అంత ప్రేమ

నీ బొమ్మ గీయలేదనీ...
చిన్న కవిత కూడా రాయలీదని...
బుంగమూతి పెట్టినప్పుడు ముద్దొచ్చే నిన్ను చూడాలి...
అందుకే నిన్నేడి పిస్తాను సరదాగ


కానీ నిజంగా నువ్వేడిస్తే ఏమిటో ...
నవ్వేస్తాను ఎంతో బాధగా

గొప్పగా ఏదైనా ఇస్తా నన్నాను
జీనీ కావాలన్నావు నన్నాటాడిస్తూ...

ఇదిగో నీకోసం వెతికి వెతికి తెచ్చానో జీనీ...



ఇంకా బుజ్జి కుక్క పిల్లలూ.... పిల్లి పిల్లలూ కూడా
నా బహుమతిగా తీసుకో... రత్తమ్మా.... :)



బ్లాగు మిత్రులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.

16 కామెంట్‌లు:

  1. నీ.... ఆ రత్తమ్మా ఏమిటిరా... తీయ్....

    రిప్లయితొలగించండి
  2. ఆ నల్ల పిల్లి పిల్ల నేను, తెల్ల పిల్లి పిల్ల నువ్వు...
    బాగున్నాయా... :)

    రిప్లయితొలగించండి
  3. నల్లపిల్లి పిల్లా!
    ఎవరా రత్తమ్మ ? ఏమా కధ ? :) :)
    రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మీలాంటి అన్నని పొందినందుకు రత్తమ్మ ఎంత అదృష్టవతురాలో!!!!
    రాఖి పౌర్ణమి శుభకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు.
    :)

    రిప్లయితొలగించండి
  6. @ పరిమళం గారు: మరేమొనండీ...
    పెద్ద రత్తమ్మేమో మా బామ్మండీ...
    చిన్న రత్తమ్మేమో మా చెల్లెలండీ...

    ఇక కధంటారా ప్రతీ ఇంట్లోనూ ఉండేదేనండీ... :)

    అందరికీ ధన్యవాదాలండీ :)

    రిప్లయితొలగించండి
  7. మీకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  8. రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  9. నా బ్లాగుకు కొత్తగా విచ్చెసిన విజయ మోహన్ గారికీ, పద్మార్పిత గారికీ, శ్రావ్య గారికీ, తృష్ణ గారికీ స్వాగతం... సుస్వాగతం. :)

    రిప్లయితొలగించండి
  10. రాఖీ పంపాను అందిందా రంగయ్యా? ;) - ఇట్లు రత్తమ్మ

    రిప్లయితొలగించండి
  11. రత్తమ్మ గారి తరపున వ్యాఖ్య పంపిన ఉష గారిని నాలోకానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
    ఆ ఆ రాఖీ ఇప్పటికీ నాచేతికే ఉందండీ.... :)

    రిప్లయితొలగించండి