
రాలే ఆకులు పూచే పూవులు వీచే గాలులు...
తనువుని గాక మనసుని తాకాలని ఉంది...
మనసు రెక్కలు విప్పి
ఆకాశంలో విహరించాలని ఉంది...
సెల్ ఫోన్లు మనీ పరుసులూ విసిరి పారేసి...
వానలో తనివితీర తడవాలని ఉంది...

ఆకాశం అంచులు తాకేలా...
మోడు వారిన మనసులు తడిచేలా...
నా ఆనందం వెద జల్లాలని ఉంది...
మోడు వారిన మనసులు తడిచేలా...ane aalochana good
రిప్లయితొలగించండిసెల్ ఫోన్లు మనీ పరుసులూ విసిరి పారేసి...
రిప్లయితొలగించండివానలో తనివితీర తడవాలని ఉంది... :) :)
ఆనందాన్ని బాగా అభివర్ణించారు
రిప్లయితొలగించండిబాగుంది :)
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిchala bagumdi, nice
రిప్లయితొలగించండి