About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

14, ఫిబ్రవరి 2009, శనివారం

నా కోరికలు

నేనో విహంగమై విను వీధుల విహరించాలి...
ప్రకృతి కాంత పరువాలు వొకపరి పరికించాలి...
మబ్బులతో మాటాడాలి...
మామ చంద్రునికో ముద్దు పెట్టాలి...
హిమగిరి పర్వతాలు ఎక్కి ఆడాలి..
కాశ్మీరమంతా కనులారా వీక్షించాలి...
ప్రపంచ శాంతి కపోతమై జీవించాలి...

7 వ్యాఖ్యలు:

  1. చల్లగా ఉంది మీ కవిత..హిమగిరి పర్వతాలు అంత..
    బాగుంది. :-)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. సార్ విశ్వ ప్రేమికుడు గారు మీ కోరికలు బావున్నాయి

    ప్రత్యుత్తరంతొలగించు
  3. సార్ విశ్వ ప్రేమికుడు గారు మీ కోరికలు బావున్నాయి

    ప్రత్యుత్తరంతొలగించు
  4. మీ కోరికలు చాల బావున్నాయి మనిషికి కోరికలు లేక పోతే జావితమే సాగదు మీరు మరిన్ని కోరికలు కోరుకోండి

    మీ కోరికలు నెరవేరాలి అని కోరుకుంట్టున్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  5. మీ కోరికలు చాల బావున్నాయి మనిషికి కోరికలు లేక పోతే జావితమే సాగదు మీరు మరిన్ని కోరికలు కోరుకోండి

    మీ కోరికలు నెరవేరాలి అని కోరుకుంట్టున్నాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. ప్రేమికుడు గారు
    పైన రాధాకృష్ణులు బాగున్నారు,బ్లాగు కొంచం భారీగా ఉంది అయినా బాగుంది. ధన్యవాదాలు,అభినందనలు.

    ప్రత్యుత్తరంతొలగించు