About me

నా ఫోటో
నా మనసొక బృందావనం. రాధను నేనే... మాధవుడనూ నేనే... నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది. ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను. ప్రేమిస్తునే ఉంటాను. ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను. ఒక రాధలా... ఒక మాధవునిలా...

29, జూన్ 2010, మంగళవారం

మీ blogger బ్లాగులో cool smilies ను చేర్చాలను కుంటున్నారా?



మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఈ వార్త మీతో పంచుకుంటున్నందుకు. బ్లాగులో మన emotions ని తెలుపడానికి yahoo smilies ని చేర్చడం ఎలాగా అని ఆలోచిస్తున్నారా? అది ఇప్పుడు చాలా వీజీ :) :)
మీ డిజైన్ ( కొత్తగా వచ్చిన ) పేజీకి వెళ్లి HTML ను సవరించు నొక్కండి. అక్కడ ఉన్న HTML లో మొదటి లైను నుండి నెమ్మదిగా వెతుకుతూ వెళ్తే 5, 6 lines లోపలే మీకు head> అని కనపడుతుంది. సరిగ్గా ఆ line కి పైన నేను ఈ క్రింద ఇచ్చినది copy past చేసెయ్యండి.





తరువాత save settings నొక్కండి. అంతే మీ బ్లాగులో కూల్ కూల్ స్మైలీస్ దర్శనమిస్తాయి. ఓ సారి మీ కామెంట్ సెక్షన్ లో ఓ స్మైలీతో కామెంటి చూసుకోండి.
ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ చూడండి. http://journal.adityamukherjee.com/essay/blogger-smilies/#p:1

ఇలా అన్నమాట :) :D :P :( :$ ;)

30 కామెంట్‌లు:

  1. నిజమా, నేను దీనికోసం చాలా రోజులుగా ఎదురుచుస్తునాను...కానీ మీరు చెప్పినది అర్థం కాలేదు. edit HTML లోకివెళ్ళి చూస్తే 5,6 లైన్ల లోపల ఏదీ కనపడలేదు...ఇంకాస్త వివరంగా చెప్పారూ...ప్లీజ్

    రిప్లయితొలగించండి
  2. ఈ పోష్ట్ ఎందుకో సరిగ్గా పబ్లిష్ కావడం లేదు. పైన jpg ఇచ్చాను. దానిని పెద్దది చేసి చూడండి వివరంగా కనపడుతుంది. :)

    రిప్లయితొలగించండి
  3. అబ్బ, థాంక్సండి! ఇదెలాగో తెలీక ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నా నేను కూడా !థాంక్యూ!

    రిప్లయితొలగించండి
  4. మీరు javascript ని పోస్ట్ లో direct gaa పెట్టడం వల్ల అవి కనిపించడం లేదు. blogger దానిని జావాస్క్రిప్ట్ గానే translate చేసుకుంటుంది.

    For others here is the script :
    <script src='http://aditya.vm.googlepages.com/addSmiley.js' type='text/javascript'></script>

    రిప్లయితొలగించండి
  5. http://mbmf99.blogspot.com/search/label/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B1%87%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B0%82

    ఇలా ప్రయత్నించి చూడండి

    రిప్లయితొలగించండి
  6. మీరు చెప్పినట్టే చేసా, కానీ స్మైలీలు రావట్లేదు...మీరు ట్రై చేసారా...మీకు స్మైలీలు వచ్చాయా?

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. @Sowmya,

    meeru <head> ki mundu aa script pettaru. <head> ki taruvata petti chudandi :)

    రిప్లయితొలగించండి
  9. mi template chala bagundi, nenu search chesina kani anni mamuluga unnayi ila manchi template dorakane ledu naku :(

    రిప్లయితొలగించండి
  10. @ sowmya : నాకు వస్తున్నాయండీ.
    @ sujaata gaaru : మరి మీకు వచ్చాయా అండీ..
    @ బద్రీ గారు : అవునండీ జావా స్క్రిప్ట్ రావడం లేదు. కామెంట్ లో రాయలన్న ఆలోచనే నాకు రాలేదు. ధన్యవాదాలు. :)
    @శ్రీనివాస్ గారు : :) :D
    @ స్వప్న గారు : బాగుందా... thanks :)
    మీకు బ్లాగర్ లోనే డిజైన్ అనే పేజీలో కొత్తటెంప్లెట్ని చేర్చు ఉంటుంది. అందులో బ్లాగర్ వాళ్లే అందిస్తున్నారుగా. ట్రై చెయ్యండి . :) :)

    రిప్లయితొలగించండి
  11. మర్చి పోయా అఙ్ఞాత గారు ధన్యవాదాలు. మంచి పోష్ట్ తెలిపారు.

    రిప్లయితొలగించండి
  12. థ్యాంక్స్ అండి, ఎవరైనా చెపుతారేమో అని ఎదురు చూస్తున్నా నేను కూడా.

    రిప్లయితొలగించండి
  13. అయ్యో రెండో పెద్ద నవ్వు రాలేదే :-))

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. Me too thought of working on smilies earlier. good one..

    by the way..your new template is cool...

    రిప్లయితొలగించండి
  16. భావన గారు మీకు తెగనచ్చేసినట్టున్నాయి స్మైలీలు :) :P
    శివగారు తాంకూ... :) :)

    రిప్లయితొలగించండి
  17. ఏంటో అందరికీ వస్తున్నాయి నాకు మాత్రం రావట్లేదు :(

    రిప్లయితొలగించండి
  18. హేడ్ కి ముందు, వెనుక ఎక్కడ పెట్టినా నాకు స్మైలీలు రావట్లేదు, ఏమిటో :(

    రిప్లయితొలగించండి
  19. @ సౌమ్య

    Edit HTML లో Expand Widget Templates దగ్గర టిక్ పెట్టండి

    తర్వాత < / head> కోసం సెర్చ్ చేసి దీనికి ముందు ఆ స్క్రిప్ట్ పేస్ట్ చేయండి

    రిప్లయితొలగించండి
  20. < / head> లో < కి / కి మద్య స్పేస్ తీయండి

    రిప్లయితొలగించండి
  21. @ sowmya ji
    http://bloggerstop.net/2009/01/add-smiliey-emotions-to-bloggerblogspot.html

    రిప్లయితొలగించండి
  22. సౌమ్య గారు మీరు స్మైలీల గురించి మీ వ్యాఖ్యలలో చూసుకుంటున్నట్టున్నారు. మీ వ్యాఖ్యలు వేరే పేజీలో ఉన్నాయి కనుక స్మైలీలు కనిపించవు. మీ టపాలో స్మైలీలు పెట్టి టెస్ట్ చేసి చూడండి వస్తాయి. లేదా మీ కొత్త టపా హాస్య గుళికలు అని ఉంది కదా దానిని ఒకదానినీ విడిగా వ్యాఖ్యలతో సహా ఒకే పేజీలో చూడండి. నేను మీ బ్లాగులో ఇప్పుడే చూశాను వస్తున్నాయి. :)

    మీకు వ్యాఖ్యలలో కూడా స్మైలీలు కావాలంటే మీవ్యాఖ్యల సెట్టింగ్ మార్చుకోండి. వేరే పేజీ,పాపప్ విండో, టపా దిగువన అన్నవాటిలో మూడవది ఎంచుకుని సేవ్ చెయ్యండి. తరువాత మీవ్యాఖ్యలు ఎప్పుడూ స్మైలీలతో కళ కళ లాడుతాయి. :)

    రిప్లయితొలగించండి
  23. నాకు కూడా ఎంత ట్రై చేసినా రావటం లేదు.జావా స్క్రిప్ట్ మాత్రమే చూపిస్తుంది ఎలాగండి

    రిప్లయితొలగించండి
  24. హ హ వస్తున్నాయోచ్చ్...నా బ్లాగులో కూడా స్మైల్లొస్తున్నాయోచ్చ్...భలే భలే :D
    విశ్వప్రేమికుడు, బద్రి, శ్రీనివాస్, నాగార్జునా...మీ అందరికి బోల్డు బోల్డు ధన్యవాదములు...thank you so much :)

    :)) ;))

    రిప్లయితొలగించండి