నా మనసొక బృందావనం.
రాధను నేనే... మాధవుడనూ నేనే...
నా మదిలోన పొంగిన ప్రేమే యమునా నది అయినది.
ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాను.
ప్రేమిస్తునే ఉంటాను.
ఆ ప్రేమను ఆస్వాదిస్తుంటాను.
ఒక రాధలా... ఒక మాధవునిలా...
దూరంగా ఓ ఆకారం కనిపించింది ఒకని అనుమనపుటద్దంలో పెనుభూతమై నిలిచింది పసిపాపతనతల్లేమోఅనుకునిఅమ్మాఅనిపిలిచింది తాత్వికుడేమో తన తపో ఫలమన్నాడు నేననుకున్నా నా కవన్నాన్ని మెచ్చి వచ్చిన రసజ్న మనోజ్ఞా సుందరియే ఆమె అని
correct gaa chepparu...;)
రిప్లయితొలగించండియద్భావం తద్భవతి !:)
రిప్లయితొలగించండిబాగుందండి.. కాకపొతే నాకు కొంచం భారీగా అనిపించింది అంతే..:-)
రిప్లయితొలగించండిvery nice!
రిప్లయితొలగించండిannaya super!!!!!!!!!
రిప్లయితొలగించండిmeeru edaite manasaaraa kavaalanukuni prayatnistaro adi thappakunda phalistundi. endukante mee aalochanalu, prayatnaalu annee kooda atuvype untaayi.
రిప్లయితొలగించండి