ఊహా లోకంలో విహరిస్తారా...
బృందావనం. నా లోకం ఇది...
ఆలోకిస్తే ఎటుచూసినా వేణు గానములే...
అన్నీ సాయం సంధ్యా సమయములే...
మదిని మెల్లగ తాకే పిల్ల తెమ్మెరలే...
రాధకై నా మనసు పాడిన విరహ గీతములే...
రాధా మాధవ సరాగములే...
ఊహా లోకంలో విహరిస్తారా...
బృందావనం. నా లోకం ఇది...
మీ ఊహా లొకం, బృందావనం చాలా బాగుంది...
రిప్లయితొలగించండిఈ మాధవుడికి నచ్చింది...
మీ,
ఆదిత్య మాధవ్
చాలా బాగుంది
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ :)
రిప్లయితొలగించండి