tag:blogger.com,1999:blog-7388111551888732470.post5343295131716943865..comments2023-04-13T17:13:33.368+05:30Comments on బృందావనంలో...: ఎక్కడ ప్రేమకు పరిపూర్ణత?విశ్వ ప్రేమికుడుhttp://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7388111551888732470.post-81626957028817642462012-05-11T19:16:37.100+05:302012-05-11T19:16:37.100+05:30పరిపూర్ణ ప్రేమకు చిరినమా రాధా మాధవులదేనేమో! చాలా ...పరిపూర్ణ ప్రేమకు చిరినమా రాధా మాధవులదేనేమో! చాలా బాగుందండీ! చక్కని వ్యక్తీకరణ! ఇంపైన పదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-82530331876545336472010-07-07T17:36:08.244+05:302010-07-07T17:36:08.244+05:30మీ భావాలు చాలా బావున్నాయండీ. చాలా బావుంది ఈ కవితమీ భావాలు చాలా బావున్నాయండీ. చాలా బావుంది ఈ కవితప్రసూనhttps://www.blogger.com/profile/01874528803693969871noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-222779120291996792010-06-14T22:22:48.111+05:302010-06-14T22:22:48.111+05:30వియోగం లోనే ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుందేమో అ...వియోగం లోనే ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ ...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-64118682975123673472010-06-13T23:35:54.234+05:302010-06-13T23:35:54.234+05:30మిత్రమా, మీ అందరి టపాలు చదవడానికి వచ్చేసాను.
బాగా ...మిత్రమా, మీ అందరి టపాలు చదవడానికి వచ్చేసాను.
బాగా రాసారు.
ప్రేమకు పరిపూర్ణత! ఆలోచింపచేసే ప్రశ్నే ....Telugu Movie Buffhttps://www.blogger.com/profile/03617822194872171202noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-80293032177190436962010-06-13T11:48:53.018+05:302010-06-13T11:48:53.018+05:30ప్రేమ గురించి కొత్త కోణం..! నాకు నచ్చింది.. ! ...ప్రేమ గురించి కొత్త కోణం..! నాకు నచ్చింది.. ! మనిషి కి ఆలోచనలనేకం .. అందులో ఆకర్షణలనేకం..
వీటన్నికికీ బదులు చెప్పి .. తను ముందుకు వెళ్ళడానికి .. ప్రేమ చాలా రాళ్ళే పేర్చాలి..శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-14449214921346257742010-06-13T09:18:04.507+05:302010-06-13T09:18:04.507+05:30ప్రేమకు పరిపూర్ణతా! ఏమో... అయినా మనసు ప్రేమ విషయంల...ప్రేమకు పరిపూర్ణతా! ఏమో... అయినా మనసు ప్రేమ విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ పూర్తి తృప్తి లేదా పూర్తి అసంతృప్తి పొందిందంటే ఇప్పటివరకూ పేర్చినవి గులకరాళ్ళని, ఇంకేదో అన్వేషించాలని బయలుదేరటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అన్వేషణలు, ప్రశ్నలు లేని నిర్వికార స్థితిని పొందటం కొందరు యోగులకు సాధ్యం కావచ్చు. కానీ వికారాలాకు ఆలవాలమైన మనసుతో ప్రేమలో పరిపూర్ణత అనేది సాధ్యమా???? తెలీదు.
అంతొద్దు.....అంటారా! అయితే ఒ.కె. యదకోత కాదు, ఎదకోత కదా!
ఏమైనా, మీరు లేవదీసిన ప్రశ్న ఆలోచింపచేస్తోంది. బాగా రాశారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com