tag:blogger.com,1999:blog-7388111551888732470.post1959909586834871447..comments2023-04-13T17:13:33.368+05:30Comments on బృందావనంలో...: ఓ పూబాలవిశ్వ ప్రేమికుడుhttp://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-7388111551888732470.post-63848065142744154342010-04-28T08:17:17.846+05:302010-04-28T08:17:17.846+05:30ఏమైపోయారండి విశ్వప్రేమికుడు గారు. కనిపించట్లేదు. బ...ఏమైపోయారండి విశ్వప్రేమికుడు గారు. కనిపించట్లేదు. బిజీనా.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-11433159635881109942010-03-24T21:49:46.753+05:302010-03-24T21:49:46.753+05:30ధన్య వాదాలు. మీకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ...ధన్య వాదాలు. మీకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. :)విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-55837198743087076822010-03-24T09:05:55.047+05:302010-03-24T09:05:55.047+05:30kavita bavundi
sree raama navami subhaakankshalu ...kavita bavundi
sree raama navami subhaakankshalu .......పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-66228126691904120572010-03-07T21:55:34.600+05:302010-03-07T21:55:34.600+05:30tvaralo vastanu. koddiga pani vattide, kaanee kala...tvaralo vastanu. koddiga pani vattide, kaanee kalam kadalananta kaadu. :)

mee andarikee cheppakumda chesukuntana pelli!? mottaaniki aa prayatnaalu jarugutunnnayi. :)విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-44458879512030397912010-03-06T12:33:15.137+05:302010-03-06T12:33:15.137+05:30ఏమిటి ఇన్ని రోజులుగా కనిపించటం లేదు? ఎక్కడికెళ్ళార...ఏమిటి ఇన్ని రోజులుగా కనిపించటం లేదు? ఎక్కడికెళ్ళారబ్బా సోదరులు! పని వత్తిడివల్లనా లేక వివాహ వేడుకలా? ఇలా అడిగానని తప్పుగా అనుకోవద్దు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-30083428106059108182010-02-28T22:13:15.057+05:302010-02-28T22:13:15.057+05:30baagundi ...nicebaagundi ...niceపరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-47280694817693807032010-02-01T18:20:32.979+05:302010-02-01T18:20:32.979+05:30విశ్వ గారు ,
చా....ల బాగా చెప్పేరు ,ఇంకా మొదటి చిత...విశ్వ గారు ,
చా....ల బాగా చెప్పేరు ,ఇంకా మొదటి చిత్రంలో నాకు ఇష్టమయినవి ఉన్నాయి .ముఖ్యంగా కలర్ ,ఫోటో చాల బాగుంది .anaghahttps://www.blogger.com/profile/14182278440103161469noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-55539641317599056872010-01-22T16:46:58.178+05:302010-01-22T16:46:58.178+05:30విశ్వప్రేమికుడు గారు మీరు చెప్పింది కరెక్టే. కాని ...విశ్వప్రేమికుడు గారు మీరు చెప్పింది కరెక్టే. కాని "ఆశలు చెలరేగే వయసులో" చెలరేగటమే గాని, బుద్ధి పనిచేసే రోజులు పోయాయి. కాని మీరన్నట్లుగా ఆ వయసులో, ఇప్పుడు పెరిగిపోతున్న ఈ స్వాతంత్ర్యంలో, సమానత్వంలో, సక్రమంగా అలోచించగలిగితే ఇంక లేనిదేముంది. ఇన్ని కథలెందుకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది తల్లితండ్రుల కట్టడిని తప్పుపడుతున్న వాళ్ళేగా.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-29926230576003153752010-01-22T03:09:15.481+05:302010-01-22T03:09:15.481+05:30ఈడేరి ఫలించిన కలలనూ
అవి పండి తడిమిన చిగుర్లనూ
మరో ...ఈడేరి ఫలించిన కలలనూ
అవి పండి తడిమిన చిగుర్లనూ
మరో కవితకు దాచారా?

బాగుంది.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-22131384620732168942010-01-21T19:59:47.407+05:302010-01-21T19:59:47.407+05:30కొన్ని కొత్త ప్రయోగాలు చేసారు.. ఈ సారి చాల సాదా సీ...కొన్ని కొత్త ప్రయోగాలు చేసారు.. ఈ సారి చాల సాదా సీదా పదాలు వాడినట్టునారు? కవిత కన్నా.. ఒక చక్కని కధ చదివానట్టనిపించింది నాకు..శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-41224415372013895432010-01-20T21:17:28.899+05:302010-01-20T21:17:28.899+05:30మీ కవిత చదువుతూంటే నేనెపుడో రాసిన కవితలోని
కొన్ని...మీ కవిత చదువుతూంటే నేనెపుడో రాసిన కవితలోని
కొన్ని లైన్లు గుర్తుకొస్తున్నాయి.

ఈ వనం లోని సుమాలపై
ఇంద్రధనుస్సు వలిగిపోయిందేమో
వగలుతో వూగిపోతున్నాయి
వలచేందుకు తుమ్మెదలు
భ్రమిస్తున్నాయి వేడుకగా...sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-59624344338625083762010-01-18T21:54:27.199+05:302010-01-18T21:54:27.199+05:30పూబాలకు - స్త్రీకి, తుమ్మెదకు-పురుషుడికి చాలా దగ్...పూబాలకు - స్త్రీకి, తుమ్మెదకు-పురుషుడికి చాలా దగ్గర పొలిక ఉంది. కానీ ఓ చిన్ని తేడా ఉంది. ఆ పూలకు, తుమ్మెదకు బుద్ధిని ఇవ్వలేదు. అది వాటికి సబబే.

కానీ మనకు ఆలోచనా శక్తిని కల్పించాడు భగవంతుడు. ఆశలు చెలరేగే వయసులొ కాస్త ఆలోచించ గలిగితే ఏ బాలకూ ఇటువంటి కష్టం రాదు. అలాగే పురుషులూ ఆలోచించి మసలుకో గలిగితే మనిషిగా మిగులుతారు.విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-65272308035367290612010-01-18T15:00:02.824+05:302010-01-18T15:00:02.824+05:30Wowwwww!Beautiful!Wowwwww!Beautiful!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-85748476572561001952010-01-18T10:02:04.956+05:302010-01-18T10:02:04.956+05:30ఇలాంటి కథలు ఎన్ని తెలిసినా మళ్ళీ ప్రతి పూబాలకూ పూబ...ఇలాంటి కథలు ఎన్ని తెలిసినా మళ్ళీ ప్రతి పూబాలకూ పూబోణికీ తన ఆశ కొత్తగానే ఉంటుంది, తనవాడు మంచివాడనే మత్తులోనే ఉంటుంది.
అలాగే మీ పదాలూ (తెలిసిన భావాలనే) కొత్త అద్దాల్లొ, కొత్త అర్థాల్లో పలకరిస్తున్నాయి.
బాగుంది అని చెప్పి ఊరుకోవాలనిపించక....లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-17680544344499419572010-01-17T22:19:24.630+05:302010-01-17T22:19:24.630+05:30కవిత చాలా బాగుందండి.కవిత చాలా బాగుందండి.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-44669421565249295982010-01-17T18:46:00.289+05:302010-01-17T18:46:00.289+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-75825258449892604352010-01-17T14:41:41.358+05:302010-01-17T14:41:41.358+05:30కవిత చాలా హృద్యంగా ఉంది. ఆనందంగా చదువుతూ చదువుతూ చ...కవిత చాలా హృద్యంగా ఉంది. ఆనందంగా చదువుతూ చదువుతూ చివరికొచ్చేసరికి తెలీకుండానే మనసు భారమైంది :( నాక్కూడా అమ్మాయిలే కనిపించారు పూబాలలో..
బొమ్మలు చాలా బాగా సెలెక్ట్ చేసారు :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-40411723661866483712010-01-17T14:02:36.875+05:302010-01-17T14:02:36.875+05:30అమాయకపు పూబాలలు తుమ్మెదని నమ్ముతూనే ఉంటాయి. కలకాలం...అమాయకపు పూబాలలు తుమ్మెదని నమ్ముతూనే ఉంటాయి. కలకాలం మోసపోతూనే ఉంటాయి. ఈ "పుష్ప విలాపం" అంతేలేనిది. ఈ కవిత చదువుతుంటే ఎందరో అమాయకపు అమ్మాయిల జీవితాలే గుర్తుకొస్తున్నాయి. ఇదే జీవిత సత్యం అని చాలా బాగా చెప్పారు. బాగుంది కవిత.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7388111551888732470.post-61467330141943533422010-01-17T13:30:43.447+05:302010-01-17T13:30:43.447+05:30చిత్రాలు , కవిత బాగున్నాయి .చిత్రాలు , కవిత బాగున్నాయి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.com